మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ
*2029 గెలుపుకు విజయ సంకేతాలు* *ఇచ్చిన వైఎస్ఆర్* *కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !
*ప్రభంజనంలా కొనసాగుతున్న* *వైఎస్ఆర్ కాంగ్రెస్* *పార్టీ మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ!*
*పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సారధ్యంలో కలిసికట్టుగా ఒకే జట్టుగా* *పల్నాడు జిల్లా వైఎస్సార్* *కాంగ్రెస్ పార్టీ* !
*పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్* *పార్టీ నేతల సమన్వయంతో* *అంబరాన్నంటిన సంబరాలు!*
*వేలాది మంది వైయస్సార్* *_కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో_* *నరసరావుపేట పురవీధుల్లో కోలాహలంగా కొనసాగుతున్న* *మెడికల్ కాలేజీల*ప్రైవేటీకరణ *వ్యతిరేక ఉద్యమ ర్యాలీ* !






.jpg)



Comments
Post a Comment