రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు
*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*
*రాధ కృష్ణ జన్మ దిన వేడుకలు**
విజయవాడ వెటర్నరీ కాలనీ లో రాధ కృష్ణ జన్మదిన సందర్భంగా " సి ఆర్ కే లా ఛాంబర్స్ "ఆఫీసు ప్రాంగణం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం జరిగింది..
49వ డివిజన్ బిజెపి కార్యాలయం నందు అడ్డూరి శ్రీరామ్ చేతుల మీదుగా హైకోర్టు లాయర్ మరియు "సి ఆర్ కే లా ఛాంబర్" అధినేత సి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మరియు ఆయన అభిమానులకు పేదలకు పండ్లు మరియు స్వీట్స్ పంచడం జరిగింది ..

Comments
Post a Comment