నిత్యం వివాదాలలో ఉంటూ మరల తెరపైకి స్వర హాస్పిటల్
న్యూస్ నైన్ ఛానల్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బ్రేకింగ్ న్యూస్.... 1/11/25 విజయవాడలో రెచ్చిపోతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా.... ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నిత్యం వివాదాలలో ఉంటూ మరల తెరపైకి స్వర హాస్పిటల్ విజయవాడ జక్కంపూడి కళని లో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్న విద్యార్థి రెండు రోజుల క్రితం కడుపు నొప్పితో స్వర ఆస్పత్రిలో చేరగా డాక్టర్లు ఆపరేషన్ చేసి అంతా బానే ఉంది అని చెప్పడం జరిగింది రాత్రి పేషెంట్ తాలూకా బంధువులకు ప్రాణాపాయం ఉందని చెప్పి చేతులు ఎత్తిన డాక్టర్లు రాత్రి విద్యార్థి మరణం రోగి తాలూకా బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం స్వర ఆస్పత్రి ముందు ఉద్రిక్త వాతావరణం ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు