బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు
*బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు* తేది 17.09.2024 విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంఎల్ఏ శ్రీ ఆర్ వి ఎస్ కె కె రంగారావు(బేబీ నాయన)ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం బొబ్బిలి నియోజక వర్గ సెంట్రల్ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మాజీ /సర్వీస్ చేస్తున్న జవాన్లు తమ వంతుగా విరాళాలు సేకరించి సి ఎం రిలీఫ్ ఫండ్ కు పంపేందుకు బేబీ నాయన గారు కి చెక్ రూపంలో ఎక్స్ *సి ఎ పి ఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ రాజశేఖర్ కాళ్ల, ఆర్గనైజర్ పి హెచ్ వెంకట రావు అందజేయడం జరిగింది.* విరాళాలు ఇచ్చిన వారి పేర్లు *Vijayawada వరద బాధితులకు బొబ్బిలి CAPF జవాన్ల విరాల సేకరణ* 1. కోరుకొండ అప్పారావు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000 2. రెడ్డి శ్రీనివాసరావు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000 3. ఎం. సత్యనారాయణ సి ఆర్ పి ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS.1000 4. ఎస్. మోహన్ కృష్ణ కానిస్టేబుల్ సి ఆర్ పి ఎఫ్ పిరిడి Rs 500 5. ఎల్.సూర్యనారాయణ CRPF RS.1000 6. వారణాసి శ్రీనివాసరావు ఎక్స్ బి యస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్,బొబ్బిలి RS...